Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతి పరీక్షల్లో మార్పులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 13, 2026 7:36 AM అమరావతిGeneral
పదో తరగతి పరీక్షల్లో మార్పులు - Udayam
పదో తరగతి (2026-27) పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల విధానంలో విద్యామండలి కీలక మార్పులు చేసింది. విద్యార్థుల కోసం సవరించిన బ్లూప్రింట్, నమూనా పేపర్లను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in నుండి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త సరళిని పరిశీలించి పరీక్షలకు సిద్ధం కావాలని బోర్డు సూచించింది.

Comments

G
Loading comments...