Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్వాక్రా మహిళలకు ఉచితంగా ఎగ్ కార్ట్స్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 13, 2026 7:25 AM అమరావతిGeneral
డ్వాక్రా మహిళలకు ఉచితంగా ఎగ్ కార్ట్స్ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారత, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్స్‌ను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా స్వయం సమృద్ధి సాధించి, మహిళలు నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం పొందే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Comments

G
Loading comments...