Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 5:30 PM ఆదిలాబాద్General
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుడిహత్నూర్ ఎంపీడీవో ఇంతియాజ్ అన్నారు. సోమవారం తోషం తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జితేందర్, సెక్రటరీ సురేందర్, నాయకులు దౌలత్ రావ్, రామ్ కిషన్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...