Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి కుటుంబానికి సంక్షేమం అందుతోంది: ఎమ్మెల్యే

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 08, 2026 4:31 PM నంద్యాలGeneral
ప్రతి కుటుంబానికి సంక్షేమం అందుతోంది: ఎమ్మెల్యే - Udayam
కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందిస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. శాతన కోటలో రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలపై నేరుగా ఆరా తీశారు. మండల కన్వీనర్ సురేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...