వార్తలకు తిరిగి వెళ్లండి

నాతవరం మండలం శృంగవరంలో ఒక పెళ్లి వేడుకలో రజని అనే మహిళకు చెందిన రూ.5 లక్షల నగదు, బంగారం ఉన్న బ్యాగ్‌ను చిట్టిబాబు దొంగిలించాడు. బాధితురాలు వెంటనే 112 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేవలం మూడు గంటల్లోనే నిందితుడిని పట్టుకుని, దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. సకాలంలో స్పందించిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.
Comments
Loading comments...

