వార్తలకు తిరిగి వెళ్లండి

మొహరం వేడుకల కోసం వచ్చి తిరిగి అనంతపురం వెళ్లేందుకు గుంతకల్లు హనుమాన్ సర్కిల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఏడేళ్ల బాలుడు హర్షవర్ధన్ ప్రమాదవశాత్తు కర్ణాటక సూపర్ ఎక్స్‌ప్రెస్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
పెద్ద కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

