వార్తలకు తిరిగి వెళ్లండి
వృద్ధురాలి భారీ విరాళం

Photo Gallery
భీమన్నదొర పాలెం గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు కర్రి సోమలమ్మ స్థానిక శ్రీ సీతారాముల ఆలయ అభివృద్ధి కోసం రూ.1,00,116 విరాళంగా అందజేశారు. పుట్టిన ఊరిపై మమకారంతో ఆమె ఈ ఆర్థిక సాయం చేశారు.
ఆమెకు కుటుంబం ఎవరూ లేరని, ఒంటరి మహిళ అయ్యి ఉండి కూడా ఆలయం కోసం ఇంతటి భారీ విరాళం ఇవ్వడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...