వార్తలకు తిరిగి వెళ్లండి

గత నెల సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన భవారియా ముఠా కీలక నిందితుడు ముఖేష్‌ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
అత్యంత కిరాతకంగా వ్యవహరించే ఈ ముఠా, నాడు పోలీసులపై కూడా దాడులకు తెగబడింది. ప్రస్తుతం కోర్టు నిందితుడికి ఈ నెల 14 వరకు రిమాండ్ విధించింది.
Comments
Loading comments...

