వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఉక్కు పరిశ్రమకు శుక్రవారం పునాది వేశారు. భారీగా తరలివచ్చిన జనంతో సభ మార్మోగగా, 250 మంది యువత రక్తదానం చేశారు.
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవనుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

