వార్తలకు తిరిగి వెళ్లండి
జైలులో ప్రేమకు పెళ్లి ముహూర్తం

ఛత్తీస్‌గఢ్‌లోని జగ్‌దల్‌పుర్ సెంట్రల్ జైలులో అత్యాచార కేసు నిందితుడు, బాధితురాలు న్యాయస్థానం అనుమతితో వివాహం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
పెట్రోల్ బంకులో పనిచేస్తూ పరిచయమైన వీరి మధ్య ప్రేమ చిగురించింది. వేర్వేరు వర్గాలకు చెందిన కారణంగా కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఘటన మలుపు తిరిగింది.
Comments
Loading comments...