Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మికులకు నేతన్న భరోసా

రమేష్ బాబు Jul 17, 2026 7:43 AM పల్నాడు 1 viewsabout 1 hour ago
చేనేత కార్మికులకు నేతన్న భరోసా - Udayam Digital
పల్నాడు జిల్లాలో చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తుండగా, సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కార్మికులను ఆదుకోవాలని సంకల్పించింది. ఈ మేరకు నేతన్న భరోసా పథకం కింద ఒక్కో కార్మికుడికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఆగస్టు 7న జాతీయ చేనేతల దినోత్సవం సందర్భంగా ఈ నిధులను పంపిణీ చేసేందుకు అధికారులు అర్హులను గుర్తిస్తున్నారు.

Comments

G
Loading comments...