వార్తలకు తిరిగి వెళ్లండి
APREI సొసైటీకి భారీ నిధులు విడుదల

ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (APREI) సొసైటీకి ప్రభుత్వం రూ.3.22 కోట్ల నిధులను విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఖర్చుల కోసం విద్యాశాఖ ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
ఆర్థిక శాఖ జారీ చేసిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌కు అనుగుణంగా ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...