వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించి మరో వివాహానికి సిద్ధమవడంతో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కీర్తి ముంబయిలో ఆత్మహత్య చేసుకుంది.
బాధిత కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటి వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టగా, పోలీసులు జోక్యం చేసుకుని అంత్యక్రియలు పూర్తి చేయించారు.
Comments
Loading comments...

