Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

క్యూలైన్లలోనే భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 17, 2026 8:47 AM తిరుపతిGeneral
క్యూలైన్లలోనే భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్సులు నిండిపోవడంతో భక్తులు ఆక్టోపస్ భవనం వరకు వేచి ఉన్నారు. గురువారం 63,556 మంది స్వామివారిని దర్శించుకోగా, 35,900 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.31 కోట్లుగా నమోదైంది. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

Comments

G
Loading comments...