Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ వైఖరిపై మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 17, 2026 7:56 AM అమరావతిGeneral
జగన్ వైఖరిపై మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు - Udayam
వైకాపాను ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ మతిలేకుండా మాట్లాడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. మంత్రులు అమరావతిలోని ఐకానిక్ భవనాలు, అధికారుల అపార్ట్‌మెంట్‌ నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. విపక్షంలో అమరావతిని స్వాగతించి, అధికారంలో మూడు రాజధానులంటూ జగన్ మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం రాజధాని భవనాల పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రులు వివరించారు.

Comments

G
Loading comments...