వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపారు.
చేనేత కార్మికులకు విద్యుత్ మీటర్ల ఇబ్బందులు తొలగించి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని, అర్హులందరికీ నేతన్న నేస్తం మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

