Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపు బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 01, 2026 5:41 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ముంపు బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే - Udayam
గోదావరి ముంపు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. బూర్గంపాడు మండలంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...