Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిరిండియాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం: టెవోల్డే

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:49 AM జాతీయంవాణిజ్యం
ఎయిరిండియాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం: టెవోల్డే - Udayam
ఎయిరిండియాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతామని కొత్త ఎండీ, సీఈఓ టెవోల్డే గెబ్రెమరియం అన్నారు. ఉద్యోగులంతా కలిసి సంస్థకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రయాణికుల విశ్వాసాన్ని పెంచడంతోపాటు ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. టౌన్‌హాల్‌ సమావేశంలో కొత్త సీఈఓను ఆయన పరిచయం చేశారు.

Comments

G
Loading comments...