వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబాల మొబైల్ ఖర్చులను తగ్గించేందుకు రిలయన్స్ జియో ‘జియోప్లస్’ పేరుతో ఆకర్షణీయమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. రూ.449 ప్రాథమిక ఛార్జీతో లభించే ఈ ప్లాన్ ద్వారా నలుగురు కుటుంబ సభ్యులు ఒకే బిల్లుపై సేవలు పొందవచ్చు.
అదనపు సిమ్‌కు రూ.150 చొప్పున చెల్లించి మొత్తం నాలుగు సిమ్‌లకు కలిపి 90 జీబీ షేరింగ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజువారీ ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనం పొందవచ్చని కంపెనీ తెలిపింది.
Comments
Loading comments...

