Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ డాక్టర్లకు అండగా ఉంటాం: ఫరూక్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 12, 2026 3:44 PM నంద్యాలGeneral
జూనియర్ డాక్టర్లకు అండగా ఉంటాం: ఫరూక్ - Udayam
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను ఏపీ జూడా ప్రతినిధులు కలిసి జూనియర్ డాక్టర్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యలను సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా సానుకూల పరిష్కారం లభించేలా కృషి చేస్తానని ఫరూక్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...