వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం కుంతేసు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు గురువారం నిరసన చేపట్టారు.
సమయపాలన పాటించకుండా, మద్యం తాగి పాఠశాలకు వస్తున్నారని ఆరోపించారు. ఎంఈవో శ్రీనివాసరావు తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించగా, డిప్యుటేషన్‌పై మరికొందరు ఉపాధ్యాయులను నియమిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Comments
Loading comments...

