వార్తలకు తిరిగి వెళ్లండి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాళులర్పించారు. భారత చరిత్ర త్యాగాలతో నిండిందని, గతంలో కళాకారుడిగా పనిచేసిన సమయంలో తన కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సైన్యానికి విరాళంగా ఇచ్చానని తెలిపారు.
మైనస్ 50 డిగ్రీల చలి అయినా, ప్లస్ 50 డిగ్రీల ఎండైనా దేశ రక్షణ కోసం సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని కొనియాడారు.
Comments
Loading comments...

