Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలన్నీ అమలు చేస్తున్నాం: శ్యాం నాయక్‌

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:51 AM ఆసిఫాబాద్General
హామీలన్నీ అమలు చేస్తున్నాం: శ్యాం నాయక్‌ - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ శ్యాం నాయక్‌ అన్నారు. ఆసిఫాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రూ.8.20 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిందని ఆయన ఆరోపించారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...