వార్తలకు తిరిగి వెళ్లండి

పేస్‌కేల్ అమలు కోసం వీబీజీ రాంజీ ఉద్యోగులు మరోసారి ఉద్యమాన్ని చేపట్టారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారం కోసం 255 మంది ఉద్యోగులు జులై 27 నుంచి పెన్‌డౌన్, కంప్యూటర్ షట్‌డౌన్ నిర్వహిస్తున్నారు.
ఈ నెల 6న గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌తో జరిగే చర్చల్లో సానుకూల నిర్ణయం వస్తే సమ్మె విరమిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

