Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైపులైన్‌ లీకేజీతో నీటి వృథా

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:55 AM కర్నూలుGeneral
పైపులైన్‌ లీకేజీతో నీటి వృథా - Udayam
కర్నూలు జిల్లా హాలహర్వి మండల కేంద్రంలోని మీసేవా సమీపంలో పైపులైన్‌ లీకేజీ కారణంగా కొన్ని రోజులుగా తాగునీరు జాతీయ రహదారిపై వృథాగా ప్రవహిస్తోంది. నీటి పొదుపుపై ప్రభుత్వం ప్రచారం చేస్తున్న సమయంలో ఇలా నీరు వృథా కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తలెత్తకముందే అధికారులు స్పందించి పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...