Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంజంగి కొండలపై పర్యాటకుల సందడి

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 1:47 PM అల్లూరి General
వంజంగి కొండలపై పర్యాటకుల సందడి - Udayam
పాలసముద్రాన్ని తలపించేలా మంచు మేఘాలు తేలియాడుతుండటంతో వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు పోటెత్తి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో వంజంగి నుంచి లెగిసిపల్లి వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...