వార్తలకు తిరిగి వెళ్లండి

హసన్‌పర్తి మండలం పెంబర్తిలో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఓహెచ్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంక్ పనులను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

