వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి నీటి పథకం కార్మికులు జీతాలు సక్రమంగా అందక సోమవారం అర్ధరాత్రి నుంచి నీటి సరఫరా నిలిపివేసి సమ్మెకు దిగారు. దీంతో పలు నియోజకవర్గాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.
కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, రాప్తాడు, తాడిపత్రి, శింగనమల, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో నీటి సరఫరా బంద్ కానుంది.
Comments
Loading comments...

