వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలం మొదలై నెల దాటినా తుంగభద్ర, శ్రీశైలం డ్యాంలలోకి వరద నీరు చేరలేదు. దీంతో అనంత, శ్రీసత్యసాయి జిల్లాల జీవనాడి అయిన హెచ్చెల్సీ, హంద్రీనీవా కాలువలు వెలవెలబోతున్నాయి.
ఉమ్మడి అనంత జిల్లాలోని 4.88 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. తాగునీటికీ కష్టాలు తప్పవని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

