Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో విఐపీ బ్రేక్ దర్శనాల రద్దు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 05, 2026 7:42 AM తిరుపతిGeneral
తిరుమలలో విఐపీ బ్రేక్ దర్శనాల రద్దు - Udayam
తిరుమలలో జులై 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జులై 17న ఆణివార ఆస్థానం పర్వదినాల సందర్భంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జులై 13, 16 తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించరు. అలాగే, జులై 17న కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది.

Comments

G
Loading comments...