Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూగజీవాల ప్రేమ.. ఆరోగ్యం జాగ్రత్త

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 05, 2026 8:21 AM పల్నాడు General
మూగజీవాల ప్రేమ.. ఆరోగ్యం జాగ్రత్త - Udayam
పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు క్షయ, రేబిస్ వంటి 280 రకాల ప్రాణాంతక 'జునోసిస్' వ్యాధులు సంక్రమించే ప్రమాదముంది. పల్నాడు జిల్లాలోనే ఇలాంటివి 14 వేల పెంపుడు జీవాలున్నాయి. ఈ ముప్పును అరికట్టడానికి జులై 6న ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా పశువైద్యశాలల్లో యాంటీ రేబీస్ టీకాలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...