Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానేరులో అడుగంటుతున్న నీరు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 23, 2026 10:19 AM కరీంనగర్General
మానేరులో అడుగంటుతున్న నీరు - Udayam
మానేరు డ్యాంలో నీటిమట్టం భారీగా పడిపోవడంతో కరీంనగర్‌లో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. రావాటర్ అందని కారణంగా పలు ప్రాంతాల్లో నల్లా నీటి కష్టాలు మొదలయ్యాయి. డ్యాంలో నీటి లభ్యత మరింత తగ్గితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. నీటి శుద్ధి కేంద్రానికి సక్రమంగా నీరందక హైలెవల్ జోన్‌లోని రిజర్వాయర్ల నింపడం కష్టంగా మారుతోంది.

Comments

G
Loading comments...