వార్తలకు తిరిగి వెళ్లండి

బందరు కాల్వలో మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నంలో గల్లంతైన పెనమలూరుకు చెందిన నూకరాజు మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గంగూరు సమీపంలో గుర్తించి వెలికితీశాయి.
మృతదేహాన్ని బయటకు తీయడానికి కాల్వలోకి దిగిన నూకరాజు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. మృతదేహాన్ని పంచనామాకు తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

