వార్తలకు తిరిగి వెళ్లండి

తుని-పాయకరావుపేట మధ్య తాండవ నదిపై నిర్మించిన అక్విడెక్ట్‌లో లీకేజీ ఏర్పడి గోదావరి నీరు వృథాగా పోవడం కలకలం రేపింది.
ప్రభుత్వ నిర్లక్ష్యం, నాణ్యతా లోపాల వల్లే పనుల్లో డొల్లతనం బయటపడిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Comments
Loading comments...

