వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా పీర్లతండాలో వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు నిర్మించిన మూడు కుంటలు, రెండు చెక్‌డ్యాంలతో నీటి నిల్వ పెరిగింది. దీంతో భూగర్భ జలాలు వృద్ధి చెంది రైతులకు ఊరట లభించింది.
ఐఆర్‌ఎస్ అధికారి సుధాకర్ నాయక్ చొరవతో ఈ పనులు చేపట్టారు. ఐఐటీ-బాంబే విద్యార్థులు సాంకేతిక సహకారం అందించారు. సాగు, తాగునీటి సమస్యలు తగ్గాయి.
Comments
Loading comments...

