Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగొండలో తీరనున్న నీటి కష్టాలు: మంత్రి సవితమ్మ ప్రత్యేక చొరవ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jun 24, 2026 2:36 PM పెనుకొండGeneral
పెనుగొండలో తీరనున్న నీటి కష్టాలు: మంత్రి సవితమ్మ ప్రత్యేక చొరవ - Udayam
మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. గత వేసవిలో ఏర్పడిన నీటి ఎద్దడిని నివారించేందుకు, కదిరి రోడ్డు పంప్ హౌస్ మరియు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మూడు బోర్లను రీ బోర్ చేయించారు. గోరంట్ల సిక్స్ మ్యాన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పనులతో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనివల్ల స్థానికులకు నీటి కష్టాలు తీరనున్నాయి.

Comments

G
Loading comments...