Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీలో నీటి సమస్యపై విద్యార్థినుల ఆందోళన

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 14, 2026 12:44 PM ప్రకాశం General
కేజీబీవీలో నీటి సమస్యపై విద్యార్థినుల ఆందోళన - Udayam
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని కేజీబీవీలో నీటి సమస్య తీవ్రం కావడంతో విద్యార్థినులు బకెట్లు పట్టుకుని రోడ్డెక్కారు. స్నానాలు, మరుగుదొడ్లకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బకెట్లు పట్టుకుని వెలుపలికి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. తాగునీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను విద్యార్థినులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...