Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేరుకు 950 క్యూసెక్కుల నీరు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 6:43 AM అమరావతిGeneral
ఏలేరుకు 950 క్యూసెక్కుల నీరు - Udayam
ఏలేరు ఆయకట్టుకు 950 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో తెలిపారు. ఇప్పటివరకు 2.6 టీఎంసీల జలాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 53 వేల ఎకరాల ఏలేరు, 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు, తాగునీరు అందిస్తున్నామన్నారు. ఏలేరు పరిధిలో 548 పనులకు రూ.25 కోట్లు వెచ్చించినట్లు వివరించారు.

Comments

G
Loading comments...