వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి నీటి రాక, విడుదల కొనసాగుతున్నాయని ఏఈ అక్షయ్ తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు 1.820 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 1,125 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది.
ప్రధాన కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సర్‌ప్లస్ ద్వారా 935 క్యూసెక్కులు మంజీరాలోకి విడుదలవుతున్నాయి. మరో 40 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నట్లు ఏఈ అక్షయ్ తెలిపారు.
Comments
Loading comments...

