Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి గండం

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 20, 2026 11:38 AM హైదరాబాద్General
తాగునీటి గండం - Udayam
హైదరాబాద్‌కు మంచినీటిని అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా పడిపోవడంతో నగరానికి తాగునీటి ముప్పు పొంచివుంది. ప్రాజెక్టులో నిల్వలు తగ్గిపోవడంతో ఇప్పటికే సరఫరాను తగ్గించారు. మధ్యమానేరు, ఎల్‌ఎండీ వంటి ప్రధాన జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకుంటున్నాయి. ఎత్తిపోతలు నిలిచిపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర జలసంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...