వార్తలకు తిరిగి వెళ్లండి

సోమశిల, కండలేరు జలాశయాల నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జలాశయాల నీటి నిల్వలు, వినియోగం, పంటల రక్షణపై సమీక్ష నిర్వహించారు.
నీటి దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.
Comments
Loading comments...

