వార్తలకు తిరిగి వెళ్లండి

టిబెట్‌లో హిమానీనద విపత్తు తర్వాత ఏర్పడిన సరస్సు నీరు ముదురు రంగులోకి మారుతుండటంతో గట్టు తెగే ప్రమాదముందని చైనా హెచ్చరించింది. సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని తెలిపింది.
శుక్రవారం నాటికి సుమారు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. గట్టు తెగితే వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు చైనా అధ్యయనం చేపట్టింది.
Comments
Loading comments...

