వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్ల మండలంలో ప్రజలకు పంపిణీ కావాల్సిన తాగునీరు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వృథాగా పోతోందని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
RWS, మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతోనే నీరు వృథా అవుతోందని ఆరోపించారు. తాగునీరు వృథా కాకుండా అరికట్టి, గ్రామీణ ప్రాంతాలకు నీరు అందించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

