Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యర్థాల సమస్య మళ్లీ మొదటికే

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 05, 2026 9:42 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
వ్యర్థాల సమస్య మళ్లీ మొదటికే - Udayam
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల నుంచి జిందాల్ ప్లాంట్‌కు చెత్త తరలింపు నిలిచిపోవడంతో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకు 1,650 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం మాత్రమే ఉండటంతో కొన్ని ప్రాంతాల నుంచి చెత్త స్వీకరణను తాత్కాలికంగా నిలిపారు. ఒప్పందం లేని ప్రాంతాల చెత్తను ప్రస్తుతం తీసుకోలేమని జిందాల్ తెలిపింది.

Comments

G
Loading comments...