Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దాపూర్‌లో వ్యర్థాల నిర్వహణ కేంద్రం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 02, 2026 4:20 PM హైదరాబాద్General
సిద్దాపూర్‌లో వ్యర్థాల నిర్వహణ కేంద్రం - Udayam
సిద్దాపూర్ ఈకో-టౌన్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 86 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. జపాన్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా, హైదరాబాద్‌ను ‘నెట్ జీరో’ లక్ష్యం వైపు తీసుకెళ్లేందుకు ఈ పర్యావరణ అనుకూల ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

Comments

G
Loading comments...