Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పులపై చర్చకు సిద్ధమన్న మంత్రి జూపల్లి

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 02, 2026 4:10 PM హైదరాబాద్General
అప్పులపై చర్చకు సిద్ధమన్న మంత్రి జూపల్లి - Udayam
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రూ.7.3 లక్షల కోట్ల అప్పుల వివరాలపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. తాను చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాళేశ్వరం కోసం చేసిన అప్పులకు నెలకు రూ.6వేల కోట్ల వడ్డీ కడుతున్నామని జూపల్లి పేర్కొన్నారు. మరోవైపు చర్చకు సవాల్ విసిరిన మంత్రులు తోకముడిచారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Comments

G
Loading comments...