Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో కారు ప్రమాదం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 02, 2026 4:26 PM నిజామాబాద్General
నిజామాబాద్‌లో కారు ప్రమాదం - Udayam
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరణగుట్ట వద్ద గురువారం కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడగా, డ్రైవర్ కిటికీ అద్దాలు పగలగొట్టుకుని బయటపడి ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రెంజల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...