వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

మెడిసిన్ బాక్సుల పేరుతో దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు ఛేదించారు. జార్ఖండ్ కేంద్రంగా సాగుతున్న ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు రాహుల్‌ను అరెస్ట్ చేశారు.
కొరియర్ సర్వీసుల ద్వారా ఎవరికీ అనుమానం రాకుండా తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలకు వీరు గంజాయి తరలిస్తున్నారు. ఈ ముఠాలోని మిగతా సభ్యుల కోసం పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
Comments
Loading comments...