Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నింగికి ఎగిరేందుకు సిద్ధమైన ‘విక్రమ్-1’

Follow Udayam on Google
సాయి తేజ Jul 02, 2026 3:50 PM హైదరాబాద్General
నింగికి ఎగిరేందుకు సిద్ధమైన ‘విక్రమ్-1’ - Udayam
హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ‘విక్రమ్-1’ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ‘మిషన్ ఆగమన్’ పేరుతో జరగనున్న ఈ ప్రయోగం దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగం కానుంది. ఈ రాకెట్ 350 కిలోల పేలోడ్‌ను కక్ష్యలోకి తీసుకెళ్లగలదు. జూలై 12 నుండి ఆగస్టు 4 మధ్య ఈ చారిత్రాత్మక ప్రయోగం జరగనుంది.

Comments

G
Loading comments...