Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫారెస్ట్ అధికారికి ఆదివాసి సంఘాల హెచ్చరిక

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jun 25, 2026 5:52 PM ఆసిఫాబాద్General
ఫారెస్ట్ అధికారికి ఆదివాసి సంఘాల హెచ్చరిక - Udayam
ఆదివాసి ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జైనూర్‌లో వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యేపై హేళనగా మాట్లాడిన అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని నాయకులు సవాల్ విసిరారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...